ాష్ట్రమంత్రి మేకపాటి గౌతంరెడ్డి గుండెపోటుతో మృతి
ఆంద్రప్రదేశ్ పరిశ్రమలు ,ఐటీ శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.సోమవారం తెల్లవారురaామున ఛాతీ లో నొప్పితో కూలబడిపోయాడు.దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటానీ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు.అయినప్పటకీ ఫలితం లేకపోయింది.అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందూతూ తుదిశ్వాస విడిచారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియెజకవర్గం నుండి గౌతంరెడ్డి ఎమేల్యేగా కొనసాగుతున్నారు.ఇదే సెగ్మెంట్ నుంచి 2014లోనూ గెలిపొందారు.మాజీ ఎంపీ రాజమోహనరెడ్డి కుమారుడు గౌతంరెడ్డి జనన్‌కేబినెట్‌లో మంత్రిగా కోనసాగుతున్నారు.ఇటీవలే దుబాయి పర్యటన కు వెల్లి వచ్చారు గౌతంరెడ్డి.