టిడిపి ఎమ్యేల్యేలను బజారుపశువుల్లా కొన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యుక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.2023మార్చి 23 వైకాపాకు 23ఓట్లు ని దేవుడు స్రిప్టు రాసాడని,అంతం ప్రారంభమైందని ఇక అంతా అన్‌స్టాపబుల్ అన్నారు.ప్రజావేదిక కూల్చివేతలోనే జగన్ నిజస్వరూపం భయటపడిరదని ఎన్నికలుకు టిడిపి సిద్దంగా వుందని శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు.బాదుడే బాదుడే కార్యక్రమం ద్వారా ప్రజలుకు జరిగే నష్టాన్నివివరించామని,ఇదేం ఖర్మ కార్యక్రమంలో ప్రజలకు చైతన్యం తీసుకువచ్చామని తెలిపారు.108నియెజకవర్గాలలో సైకిల్ స్పీడ్ పెంచామని,ఈ ఫలితాలు వైకాపాకి దిమ్మదిరిగాయని అన్నారు.ఓక దెబ్బనుండి కోలుకోకముందే మరో దెబ్బ తగిలిందని ఇక కోలుకోలేరని అన్నారు.