రైతు సంక్షేమమే జగనన్న సంకల్పం `ఎమ్యేల్యే రెడ్డి శాంతి
పాతపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు.బుదవారం హిరమండల స్దాయి నాలుగువ ఏడాది రైతు భరోసా కార్యక్రమంలో పాల్గోన్నారు.పాతపట్నం నియెజకవర్గ పరిదిలో 41279మంది రైతులకు బ్యాంకు అకౌంట్లులో 9.77కోట్లు జమచేయుడం జరిగిందన్నారు.