0
82
telugu news

ఆక్వా సమస్యలు పై సమావేశం
విజయవాడ: విజయవాడ లోని పంచాయితీరాజ్‌ గెస్టు హౌస్‌లో ఆక్వారైతులు సమస్యలుపై సమావేశం నిర్వహించారు.ఆక్వాసెక్టారు ,ఫీడ్‌ సరఫరా ,ఫీడ్‌ రేటు తదితర అంశాలుపై సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో పశుసంవర్దక శాఖామంత్రి సీదిరి అప్పలరాజు,గనులు భూగర్బశాఖామాత్యలు పెది రామచంద్రరావు,విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here