30అడుగులు పవన్ కటౌట్ తో సంబరాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వులురేవు గ్రామంలో పవన్ కళ్యాణ్ అబిమానం ఎక్కువ.ఆ గ్రామంలో రాముడు దేవుడు అయితే మరో దేవుడుగా పవన్ కళ్యాణ్‌ను భావస్తారు.గ్రామంలో ఏ కార్యక్రమం అయినా జనసేనాని కార్యకర్తలు విచిత్రంగా ప్రత్యేకతను చాటుకుంటారు.గ్రామంలో అందరూ పవన్ కళ్యాణ్ అబిమానులో ,30అడుగులు పవన్ కళ్యాన్ కటౌట్‌ను తయారు చేయించి వీదులలో ఊరేగింపు నిర్వహించి మందుగుండు బాణా సంచా కాల్చుకుని సంబరాలు చేసుకుంటారు.ఇది ఆగ్రామంలో పవన్ కళ్యాణ్ పవర్