30రూపాయిలు కోసం తుపాకితో బెదిరింపులు
హైదరాబాద్‌లో తుపాకి బెదిరింపులు కలకలం రేపింది.కేవలం 30రూపాయిలకోసం హోటల్ లో గొడవ ప్రారంభమవుతుంది.రెండువేలు నోటు ఇచ్చి కస్టమర్ కు చిల్లర లేదని చెప్పిన హాటల్ యజమానికి తుపాకి తో బెదిరించారు.హుటల్ యజమానికి తుఫాకి చూపించి బెదిరింపులు వ్యవహారం సిసి కెమారాలులో రికార్డు దృశ్యాలు చూసి జనం అవాక్కుయ్యారు.తుపాకితో బెదిరించిన ఇద్దరనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.