అధికార జులం`చంద్రబాబు
ప్రజాస్వామ్యంలో వ్వవస్దలుపు అధికార జులుం చూపుతున్నారని,రాష్ట్రంలో పూర్తిగా కక్ష్యసాధింపు చర్యలు చేపడుతున్నారని,ఎక్కడా చట్టపరమైన పాలన జరగడంలేదని చంద్రబాబునాయుడు అన్నారు.రాష్ట్రంలో పౌర హక్కులకు తీవ్రవిఘాతం కలుగుతుందని అన అరెస్టు అక్రమమని చంద్రబాబు అన్నారు.స్కిల్ స్కామ్‌లో నాకెలాంటి సంబందం లేదని రాజకీయ కక్ష్యతోనే అరెస్టుచేయించారనిఅన్నారు.స్కిల్ డెవెలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు కేబినేట్ నిర్ణయం అని 2015`16లో బడ్జెట్‌లో పొందుపరిచామని అన్నారు.