ఒకే వేదిక వద్ద ముగ్గురు ములాఖత్
స్కిల్ డెవెలప్ మొంటు స్కాంలో అరెస్టుయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యుక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యేందుకు ముగ్గురుకు ఒకే వేదకైంది.జన సేనఅద్యుక్షులు పవన్ కళ్యాణ్,నందమూరి బాలక్రిష్ణ,నారా లోకేష్ ఒకే ాసమయంలో చంద్రబాబునాయుడును కలుస్తుండడంతో రాష్ట్రంలో ఇదే టాపిక్ చక్కెర్లుకొడుతుంది.ఈ విదంగా ముగ్గురు చంద్రబాబునాయుడు సమక్షంలో కలవడం ప్రాదాన్యత సంతరించుకుంది.రాష్ట్రంలో రాజకీయ వ్యూహం ప్రదానంగా చర్చించే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.రాస్ట్ర రాజకీయాలు ఏవిందా మారబోతున్నాయో ఎవరీకీ తెలయుడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఏదిఏమైనా వీరు ములాఖత్ ప్రత్యేకత సంతరించుకుంది.అనంతరం ఒకే సారి మీడియా సమావేశంలో పాల్గోంటారని అనండంతో హాట్ టాపిక్‌గా మారింది.