48గంటలలో ఒమిక్రాన్ నయం చేస్తా:ఆనందయ్య
కరోనా వ్యాది నయం చేయుడంలో వార్తలలోకెక్కి ప్రజలు మన్నననలు పొందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మరోసారి తెరపైకి వచ్చారు.ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ సైతం 48గంటలలో నయం చేయుగలనని ఆనందయ్య అంటున్నారు.ప్రజలు భయపడవలసి అవసరం లేదని ,మాస్కులు ,సామాజిక దూరం పాటించాలని,వ్యాది లక్షణాలు కన్పించిన వెంటనే మందు వాడకం ప్రారంభించాలని,ఆసుపత్రిలో వున్న వారి బందువులు వస్తే మందు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.