హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం

0
381
Telugu news omicron

Telugu news omicron update

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం
హైదరాబాద్‌: హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం అయింది.విదేశీప్రయాణీకులకు తాజాగా 11మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు.ఈ ఒక్కరోజు 7గురుకి పాజిటివ్‌ తేలడంతో ఒక్కసారి ప్రభుత్వం అలెల్టుయింది.సింగ్‌పూర్‌,కెనడా,అమెరికానుండి వచ్చినవారుగా గుర్తించారు.వీరు శాంపిల్సు జినోమ్‌ సీక్వీన్సుకి పంపించినట్లు అదికార్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here